YSR KADAPA - పర్యటకం / వైయస్‌ఆర్ : జిల్లాలో గోవధ, జంతుబలులు నిషేధం. ఈమేరకు జిల్లా ఎస్పీ సిద్థార్థ్ కౌశల్ పేర్కొన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం శిక్ష తప్పదని హెచ్చరించారు. జిల్లాలో ఎక్కడైనా గోవధ, జంతుబలులు జరుగుతుంటే నోడల్ అధికారి అయిన డీఎస్పీ రమాకాంత్ 9121100535కు సమాచారం ఇవ్వాలన్నారు.
YSR KADAPA