YSR KADAPA - సమాచారం / : సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ రకాల నేరాలకు పాల్పడిన 40 మందిపై రౌడీషీట్లు తెరిచినట్లు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పేర్కొన్నారు. ఇదివరకే కేసులు ఉన్న వారిపై నాన్‌బెయిలబుల్ సెక్షన్లను నమోదు చేశామని తెలిపారు. ఓట్ల లెక్కింపు రోజున శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే గృహనిర్బంధం. జిల్లా బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు
YSR KADAPA