వాహనాల తనిఖీలలో బయటపడ్డ 2,64,000/-రూపాయలు ==బుద్ధారం చెక్పోస్ట్ దగ్గర ముగ్గురు వ్యక్తుల నుంచి స్వాధీనం
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి:
వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండల పరిధిలోని బుద్ధారం లో గల చెక్ పోస్ట్ దగ్గర వాహనాలకు తనిఖీలలో భాగంగా ముగ్గురు వ్యక్తుల నుంచి గోపాల్పేట పోలీసులు 2,64,000/-రూపాయలు ను సీజ్ చేయడం జరిగింది. వీటిని ట్రాక్టర్ ఆఫీసులో గల ఎలక్షన్ సెల్లో జమ చేయడమైనదని గోపాల్పేట పోలీసులు తెలిపారు