*నూతన పంచాయతీ అధికారికి సన్మానం*
అక్షర విజేత ,మహదేవపూర్:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం పంచాయతీ అధికారిగా ఏ ప్రసాద్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కి బదిలీ కాగా నూతన ఎంపీవోగా జి.భవాని బాధ్యతలు స్వీకరించారు . నూతన ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన జి. భవాని అంబటిపల్లి గ్రామపంచాయతీ మంగళవారం సందర్శించారు . రికార్డులను తనిఖీ చేసి గ్రామాన్ని పరిశీలించారు. నూతన ఎంపీఓ భవానిని పంచాయతీ కార్యదర్శి రమేష్ కరొబార్ సతీష్ . శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది. పలువురు పాల్గొన్నారు.