కోడిగంటి కృష్ణారెడ్డికి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న
అక్షర విజేత గోపాల్పేట్ రేవల్లి;
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని సోమవారం క్రీ"శే"కోడిగంటి కృష్ణారెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్సీ గోరంటి వెంకన్న నివాళులు అర్పించడం జరిగింది. దీంతో ఆయన మాట్లాడుతూ నాతోటి కళాకారుడు నా మధ్యన లేకపోవడం బాధాకరమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణయ్య, కాల కుర్మయ్య, కాలా విష్ణు, ఎద్దుల కుర్మయ్య, పొట్టల సాయి, రమేష్, నారం రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.